Surprise Me!

Priya Prakash Varrier Signs Second Bollywood Film After Sridevi Bungalow || Filmibeat Telugu

2019-04-25 687 Dailymotion

Priya Prakash Varrier debut film in Bollywood, Sridevi Bungalow, she has already signed her second Hindi film. She has been roped in to play the lead role in Mayank Prakash Srivastava's Love Hackers, a thriller revolving around cyber movie.
#priyaprakashvarrier
#lovehackers
#bollywood
#SrideviBungalow
#MayankPrakashSrivastava
#Loversday
#kerala
#malayalam

ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా వారియర్ బాలీవుడ్లో మరో అవకాశం దక్కించుకుంది. ఆమె నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'శ్రీదేవి బంగ్లా' ఇంకా రిలీజ్ కాకముందే మరో సినిమాకు సైన్ చేసింది. 'లవ్ హ్యాకర్స్' పేరుతో రూపొందే ఈ చిత్రానికి మయాంక్ ప్రకాష్ శ్రీవాస్తవ దర్శకత్వం వహిస్తున్నారు. సైబర్ క్రైమ్స్ సంబంధిత అంశాలతో ఈ చిత్రం తెరకెక్కనుంది. 'లవ్ హ్యాకర్స్' మూవీ మే నెల చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. లక్నో, ఢిల్లీ, గుర్గావ్, ముంబైలో షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి ప్రియా వారియర్ మాట్లాడుతూ... 'ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కథ సాగుతుంది.' అన్నారు.